వడ్డెర తొలి స్వతంత్ర సమరయోధుడు రేనాటి సౌ ర్యుడు బ్రిటిష్ వారి కదంబ ఆస్తాల నుంచి మన దేశ స్వతంత్ర ము కొరకు పోరాటం చేసిన యోధుడు అయినా వడ్డెర ఓబన్న గారి 217 వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని విజయనగర కాలనీలో ఘనముగా కేకు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకల్లో కుంచాల రవణమ్మ గారు తన్నీరునాగేశ్వరరావు గారు వల్లెపు మురళి గారు బెల్లంకొండ అశోకు తన్నీరు రమణయ్య గారు మంచి నాగలక్ష్మి తమ్మిశెట్టి కిషోర్ మరియు వడ్డెర కుల బంధువులు అందరూ కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.