ఉయ్యాలవాడ వీర గాధలో వడ్డే ఓబన్న మరియు గోశాయి వెంకన్న లు ఉయ్యాలవాడ వీర గాధలో వడ్డే ఓబన్నఉయ్యాలవాడ వీర గాధలో వడ్డే ఓబన్నల వాస్తవాలను ఈ వీడియో లో చక్కగా వివరించారు!
ఈ కథను పరుచూరి మరియు సురేందర్ రెడ్డి బృందాలు, దారుణంగా వక్రీకరించి, ముఖ్యంగా వడ్డే ఓబన్న పాత్రకు గుండు కూడా కొట్టించి, ఒక బంట్రోతు గా చూపారు.
Very Sad!
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789 368 2052