కర్నూలు మరియు చిత్తూరు జిల్లాల్లో “వడ్డె ఓబన్న లేని సైరాకు, నైరా!” అంటూ రోడ్డెక్కారు

కర్నూలు మరియు చిత్తూరు జిల్లాల్లో
“వడ్డె ఓబన్న లేని సైరాకు, నైరా!” అంటూ రోడ్డెక్కారు👌
సంఘాలకు, ఆర్గనైజషన్స్ కు అతీతంగా, AP & TS లోని అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే, సైరా సినిమా లో వడ్డె ఓబన్నకు లభించాల్సిన గౌరవం లభిస్తుంది👍
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి