కౌతలం లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి, 2021

కౌతల0 గ్రామ వడ్డెర సంఘం తరుపున వడ్డే ఓబన్న గారి జయంతి ఘనంగా జరుపుకున్నాం.
ముందుగా kowthalam గ్రామంలో ప్రధాన దారులో tractor లో ఒబన్న చిత్ర పటానికి పూల మాల వేసి ఊరెగింపు గా బయలుదేరి అనంతర వడ్డెర వీధిలో కుల పేద్దల సమక్షంలో చిత్ర పటానికి పూజ చేసి ఒబన్న చరిత్ర ను చర్చించుకున్నారు..
ఈ కార్యక్రమం లో వడ్డెర పెద్దలు.. వడ్డే Thayyanna, Pitli పెద్ద ఈరన్న, Pitli చిన్న ఈరన్న, వడ్డే guruswamy, వడ్డే కమన్న, వడ్డే చిన్న హుసెని, వడ్డే రామాంజి, వడ్డే సంపంగి హుసెని, వడ్డే అక్బర్, లింగన్న, నరసింహ, రవి కుమార్, ఊలిగప్ప, లక్ష్మన్న, వడ్డే పరమేష్, సూరి, వినోద్, వీరేష్, & వడ్డెర యూత్ పాల్గొని ఘనంగా జరుపుకోవడం జరిగింది.