వడ్డే ఓఒబన్న జయంతికి తరలిరండిగోరంట్ల ( జనవరి 10) స్వాతంత్ర్య సమరయోధుడువడ్డెర ముద్దుబిడ్డ రేనాటి వీరుడు వడ్డెర ఓబన్న215వ జయంతికి గోరంట్ల మండల కేంద్రంలోఘనంగా నిర్వహించడం జరుగుతుంది.ప్రతి ఒక్కరు వడ్డెర మండల కేంద్రానికి చేరుకునే215వ జయంతిని విజయవంతం చేయవలసిందిగాకోరడమైనది. ఈ కార్యక్రమంలో వడ్డెర జాతీయసైన్యం అధ్యక్షుడు ఎస్.ఆర్.ఆంజనేయులు వడ్డెరసంఘం గౌరవ అధ్యక్షుడు వడ్డి అంజినప్పు ,గోరంట్ల మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు గ్రరామాంజనేయులు వడ్డెర సంఘం మండలయువత అధ్యక్షుడు వాటర్ వాటర్ ప్లాటు ఈశ్వర,మాజీ వడ్డెర సంఘం అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ ,కార్యవర్గపు సభ్యులు కరావులపల్లి చంద్రశేఖర్,కమ్మలవాండ్లపల్లి రామచంద్రప్పు, గాలి శ్రీనివాసులు,గుట్టురు శ్రీనివాసులు, క్రిష్టప్ప ఇతరులు పాల్గొన్నారు