తలవొంచి గుండు కొట్టించుకునే రకం కాదు, తల తీసే రకం మా వడ్డే ఓబన్న!

ఓబన్న తల తీసే రకం, తలవొంచి గుండు కొట్టించుకునే రకం కాదు!

మొదటి స్వతంత్ర యుధ్ధావీరుడు,

పరాక్రమవంతుడు,

గొప్ప వీరుడు,

మా ఓబన్న!