మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం మండలం లో వడ్డెర సంఘం ఆఫీసు నందు వడ్డెర ఓబన్న జయంతి జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న జయంతికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రేనాటి గడ్డ ముద్దుబిడ్డ యొక్క శక్తిసామర్థ్యాలు ధైర్యసాహసాలు గురించి ఆఫీసు నందు తోటి వడ్డెర అన్నదమ్ములకు శ్రీనివాసరావు ఎంత చక్కగా తెలియజేశారు అదేవిధంగా కౌతాళం మండలం లో జడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ గా పనిచేస్తున్న వడ్డే రాముడు మంత్రాలయంలో నియోజకవర్గంలో వడ్డెరలు అంతా కలిసికట్టుగా అన్నదమ్ములుగా ఒకే మాటపై ఉండాలని ఎక్కడ వడ్డెర సమస్య వస్తే అక్కడ అందరూ కలిసికట్టుగా మన రేనాటి గడ్డ ముద్దుబిడ్డ వడ్డె ఓబన్న మనం ఆదర్శంగా తీసుకొని మనకు కావలసిన లక్ష్యాన్ని సాధించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాతనూరు వడ్డెర సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్ ఉల్లిగయ్య అగసనూరు వడ్డెర సంఘం అధ్యక్షులు నాగరాజు మొదలైన వడ్డెర అన్నదమ్ములు పాల్గొనడం జరిగింది