మన సంక్రాంతి సంబరాలు జనవరి 11న వడ్డే ఓబన్న జయంతితో మొదలవ్వాలి
జనవరి వడ్డే ఓబన్న జయంతి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు; దేశం లోని వడ్డే, ఓడ్, బేల్దార్, భోవి సోదరులందరూ ఘనంగా జరుపుకోవాలని నేను విన్నపించుకుంటున్నాను. ఈ సందర్భంగా, నేను చిన్న వీడియో ద్వారా నా విన్నపాలు తెలియజేసు కుంటున్నాను🙏 మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి 789 368 2052 వడ్డెర్ల ST సాధన సమితి