ఈ రోజు స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా పల్లపు యాదగిరి గారి ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామం సిద్దిపేట జిల్లా లో వడ్డే ఓబన్న ఫోటోకి పూల దండ వేసి మిఠాయిలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో శివరాత్రి శ్రీను, అనగోని పర్శరాములు,ఎనగందుల నితిన్ కుమార్, బొల్లు శ్రీశైలం యాదవ్, గోవిందరం సంతోష్ కుమార్, రాజబోయిన ఆంజనేయులు, ముద్రబోయిన మహేష్,నాంపల్లి వెంకటేష్ మరియు వడ్డెర కులస్తులు పల్లపు కృష్ణంరాజు, దున్నపోతుల నరేష్,శివరాత్రి చిన్న తిరుపతి తదితరులు పాల్గొన్నారు.