స్వతంత్ర సమర యోధుడు,వడ్డెర జాతిఆణిముత్యం వడ్డె ఓబన్న 215 వ జయంతికార్యక్రమాన్ని రేపు ఘనంగా హిందూపురంపట్టణ వడ్డెర నాయకులను, వడ్డెరప్రజానీకాన్ని కలుపుకొని చేస్తున్నాము….వడ్డెఓబన్నకు ఘనంగా నివాళులర్పించినతరువాత,చెట్లు నాటే కార్యక్రమం మరియుసుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమంచేస్తున్నాము….హిందూపురం పట్టణంలోనివడ్డెర్లు అందరూ పాల్గొని విజయవంతముచెయ్యాలని పిలుపునిస్తున్నాము…….జైవడ్డెర…జైజై వడ్డెరమీ కొల్లకుంట వడ్డె నాగరాజు