నా రిక్వెస్ట్ మన్నించి, ప్రముఖ హై కోర్ట్ లాయర్ శంకరప్ప గారు, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చి, #SyeRaaNarasimhaReddy సినిమా లో, “వడ్డె ఓబన్న” పాత్రను తీసేసి, చరిత్రను వక్రీకరించినందుకు, #KonidelaProductions, #MegastarChiranjeevi, #RamCharan, #SurenderReddy, #ParuchuriBrothers పై, వడ్డెర్ల మనోభావాలు దెబ్బ తీసినందుకు, 100 కోట్ల డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది.
శంకరప్ప గారు ఈ విషయాన్ని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఆయనకు తెలుగు వడ్డెర్లందరి తరపున, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాను. శంకరప్ప గారిని, బెంగుళూరు లో నేను కలిసాక, మరిన్ని వివరాలు తెలుపగలను.
అలాగే, నా అభ్యర్థన మేరకు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని, T చక్రవర్తి గారి నిరంతర సాయంతో కోఆర్డినెట్ చేసిన ఉప్పు మీరా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా T చక్రవర్తి మరియు వారి ఆర్గనైజేషన్ చేసిన హెల్ప్ ఇక్కడ కీలకం అయ్యింది
అలాగే, లాయర్ E శివరామకృష్ణ గారు మరియు ఆ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి వడ్డెరకు మరియి ప్రెస్ వారికి వందనాలు.
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి