వడ్డెర్ల సంక్రాంతి సంబరాలు, వడ్డే ఓబన్న జయంతి, జనవరి 11 నుండే ప్రారంభం కావాలి

వడ్డెర్ల సంక్రాంతి సంబరాలు, వడ్డే ఓబన్న జయంతి, జనవరి 11 నుండే ప్రారంభం కావాలి

ఈ సారి వడ్డెర్ల సంక్రాంతి సంబరాలు, వడ్డే ఓబన్న జయంతి, జనవరి 11 నుండే ప్రారంభం కావాలి👍 సంచార వడ్డెర్ల నుండి ఉద్భవించి, భరతమాతను బ్రిటీష్ నుండి విముక్తి చేయడం కోసం కత్తి పట్టిన గెరిల్లా యుద్ధవీరుడు మరియు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సైన్యాదక్షుడికి చరిత్రలో సముచిత స్థానం కల్పించడం లో సభ్యసమాజం పూర్తిగా విఫలమైంది. ఆ విషయం, సైరా సినిమా విడుదలలో అందరికీ తెలిసిపోయింది! ఇప్పుడు 2020 వచ్చేసింది. మన వీరుడికి సముచిత స్థానం కల్పించే ప్రయత్నానికి, జనవరి 11 న వచ్చే వడ్డే ఓబన్న జయంతి నుండే శ్రీకారం చుట్టాలి! ఈ విషయాన్ని విశదీకరిస్తూ, ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? వంటి పలు అంశాలపై నా వివరణ మరియు నేను చేయగలిగిన సాయాన్ని ఈ వీడియో ద్వారా వివరిస్తున్నాను మీరు ఈ వీడియోను చూసి, మీ విలువైన అభిప్రాయాలను మరియు సలహాలను నాకు తెలియజేస్తారని ఆశిస్తూ, మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి 789 368 2052 వడ్డెర్ల ST సాధన సమితి