వడ్డె ఓబన్న పాత్రకు సముచిత న్యాయం, నిడివిని ధృవీకకరించకుండా, ‘సైరా’ సినిమాను విడుదల చేయరాదంటూ, వడ్డెర్లు చేయాల్సిన విజ్ఞప్తులు మరియు ఈ వీర గాధలో వడ్డె ఓబన్న పాత్ర ఆధారాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను
(ఈ పొస్టు చివరిలో pdf లు ఉన్న లింకు ఉంది)
ఒక ప్రాంతం/జిల్లా నుండి PS లు, కలెక్టర్ లేదా ఏ యంత్రాగ అధికారికైనా ఇచ్చేందుకు వీలుగా తయారు చేసిన వినతులను తెలుగు వడ్డెర్లు, రెండు రాష్ట్రాల్లోని వడ్డెర్లందరూ, డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని సమర్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను
Note: లెటర్ హెడ్ ఉన్న వారు BLANK pdf ను వారి లెటర్ హెడ్ పై ముద్రించి ఇవ్వగలరు. లేని వారు VSSS pdf ఇవ్వగలరు. ఆధారాల pdf మరియు సంతకాల షీట్ pdf జత చేయడం మరువకండి
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి