వడ్డె ఓబన్న లేని సైరాను నేను చూడను!

సైరా సినిమాను కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడం, చిత్ర నిర్మాతల ఇష్టం!

కానీ కాసుల వేటలో, వడ్డే ఓబన్న పాత్రను తీసేసి, కథలో లేని రాజా పాండి అనే పాత్రను పెట్టి, మరో 7.6 కోట్ల తమిళ్ మార్కెట్ కోసం ఇలా చేస్తే, ప్రశ్నలు పోరాటాలు తప్పవు👍

వడ్డె ఓబన్న లేని సైరాను నేను చూడను!

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి