ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఐదవతరం వారసుడు, దస్తగిరి రెడ్డి గారు, మోజో చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, వడ్డె ఓబన్న సూరత్వం, విస్వాసం మరియు గొప్పతనాన్ని వివరించడం వినండి🙏 (పూర్తి ఇంటర్వ్యూ లింకు https://youtu(dot)be/0VmJT-QNZy8) మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి వడ్డెర్ల ST సాధన సమితి www.vsss. info