సినిమాలో వడ్డె ఓబన్న కు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ మనకు సాయం చేయడానికి అంగీకరించినందుకు ప్రముఖ కర్ణాటక హైకోర్టు న్యాయవాది వడ్డెర శంకరప్పకు ధన్యవాదాలు

ప్రముఖ కర్ణాటక హైకోర్టు న్యాయవాది వడ్డెర శంకరప్ప గారు, రేపు అనగా 26 సెప్టెంబర్ నాడు, అమరావతి హై కోర్టులో, సైరా సినిమాలో వడ్డె ఓబన్న కు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ, చరిత్రను వక్రీకరిస్తున్న సినిమాను నిలపాలని AP హై కోర్టులో పిటీషన్ వేయడానికి, మనకు సాయం చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు🙏
అనారోగ్యం వల్ల, ప్రస్తుతం నేను VJA రాలేక పోతున్నాను. అక్కడ ఉన్న వడ్డెర్లు శంకరప్ప సార్ ను రిసీవ్ చేసుకుని, లోకల్ సపోర్ట్ మరియు ప్రెస్ మీట్ ఆరేంజ్ చేయడంలో సహకరిస్తే, సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.
తక్కువ సమయంలో ఇంత పెద్ద సమస్యను సాల్వ్ చేయాలనంటే, వడ్డెర్లు ఐకమత్యంగా శంకరప్ప సారుకు VJA లో సహకరించండి🙏.
VJA లో లోకల్ గా సపోర్ట్ చేయగలిగిన వారు, నాకు కాల్ చేస్తే, శంకరప్ప గారి ఫోన్ నంబర్ పంపుతాను.
Please Help🙏
(ప్రముఖ హైకోర్టు న్యాయవాది బెంగుళూరు శంకరప్ప గారు, మనము గర్వంగా చెప్పుకునే వడ్డెర బిడ్డ. మేము సారును పలుమార్లు వారి నివాసంలో కలసి, తెలుగు వడ్డెర్ల SC/ST అంశంపై పలు న్యాయ సలహాలు తీసుకున్నాము)
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి