సైరా చరిత్ర లేని వీర పాండి పాత్రను గవర్నర్ గారు ప్రసంసించడం దురదృష్టకరం

నరసింహారెడ్డి వీరగాధలో రాజా పాండి లేడన్న విషయాన్ని, గౌరవ TS గవర్నర్ గారు కూడా గమనించకుండా, ఇలా ట్వీట్ చేస్తూ సైరా సినిమాను ప్రమోట్ చేయడం దురదృష్టకరం