కొంతమంది సోదరులు నాకు కాల్ చేసి, “సైరా” లో వడ్డె ఓబన్న పాత్ర లేదు అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?” అని అడుగుతున్నారు!
యెస్, మూడు పాయింట్స్ చెప్తాను
1. వారు రిలీజ్ చేసిన టీజర్ లో మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన వడ్డె ఓబన్న పాత్ర లేదు! కథకు సంభంధం లేని రాజా పాండి, ఝాన్సీ రాణి పాత్రలు కూడా ఉన్నాయి!
2. సైరా వికీపీడియా సైట్ లో ఉన్న నటీనటుల పాత్రల వివరాల్లో ఎక్కడా వడ్డే ఓబన్న ప్రస్తావన లేదు.(గూగుల్ లో లింకు పొందలేనివారు క్రింది ఫోటో చూపించగలరు)
3. IMDB లో పాత్రల వివరాల్లో కూడా, వడ్డె ఓబన్న పాత్ర దారి లేరు!(గూగుల్ లో లింకు పొందలేనివారు క్రింది ఫోటో చూపించగలరు)
ఇంకా సందేహాలు ఉంటే కాల్ చెయ్యండి
మీ సోదరి,