సైరా సినిమాలో వడ్డె ఓబన్న పాత్రకు జరిగిన అన్యాయం పై పులివెందుల ప్రెస్మీట్ 24 సెప్టెంబర్ 2019

సైరా సినిమా తీసినోళ్లు, తమిళ మార్కెట్ కోసం, వడ్డె ఓబన్న పాత్రను తమిళ పాండి గా మార్చి, చరిత్రను ఖూనీ చేయడమే కాకుండా, వడ్డెర స్వాతంత్ర్య సమరయోధునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు కాబట్టి నిరసనగా పులివెందుల లో ప్రెస్మీట్ పెట్టడం జరిగింది. ఇందులో నా భర్త, Dr. OSK రాజు గారు పాల్గొన్నారు మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి 789 368 2052 వడ్డెర్ల ST సాధన సమితి www.vsss.info