సైరా సినిమాలో వడ్డే ఓబన్న పాత్రకు జరిగిన అన్యాయం పై బైక్ ర్యాలీ చేసిన మదనపల్లి వడ్డెర్లు

వడ్డె ఓబన్న పాత్రకు సైరా చిత్రంలో న్యాయం చేసే వరకు పోరాటం చూస్తామంటూ, బైక్ ర్యాలీ చేసిన మదనపల్లి వడ్డెర్లకు సలాం