1997 లోనే, TV కోసం తీసిన ఉయ్యాలవాడ సీరియల్ లో కూడా వడ్డే ఓబన్న పాత్రను చాలా ఇంపార్టెంట్ పాత్రగా చూపారు. ఇందులో 2 శాతం కూడా సైరా లో చూపలేదు.
ఇక్కడ కూడా ఓబన్న అని పిలవడం ఖండిస్తున్నాను. గోశాయి వెంకన్న అని పిలవగలిగినప్పుడు, వడ్డే ఓబన్న అనలేరా?
ఓబన్న మనవాడని మనకు తెలిస్తే సరిపోతుందా! అందరికి తెలియాలంటే, అతని పేరును కూడా వడ్డే ఓబన్న అని పెట్టాలి.
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి