టెక్కలి మండలం లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి, 2021

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామములో జిల్లా అధ్యక్షులు శ్రీ ముడిదాన ఆనంద్ కుమార్ వడ్డెర ఆధ్వర్యంలో ఈరోజు రేనాటి వీరుడు,స్వాతంత్ర సమర యోధుడు,వడ్డెర వీరుడు వడ్డె ఓబన్న 214 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడము జరిగింది…ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంక్షేమ సంఘ సభ్యులు రిటైర్డ్ పోస్టుమాస్టర్ M.Ch ఆదినారాయణ ,ముడిదాన పూర్ణచంద్రరావు, బొడ్డు సంజీవరావు, కృష్ణారావు, వీరరాజు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు