హయత్ నగర్ మండలం లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి, 2021

హైదరాబాద్ హయత్ నగర్ మండలం లోని స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 214 వ జయంతి పురస్కరించుకొని మాట్లాడడం జరిగినది వడ్డె ఓబన్న జనవరి 11వ తేదీన రేనాటి ప్రాంతం లో జన్మించారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనం లో ఉన్న రేనాటి పాలెగాళ్ల కు మరియు కుం పని కంపెనీకి టవర్ జి అధికారాన్ని ఇచ్చినందుకు పాలెగాళ్ల కు ఇచ్చే విషయంలో ప్రారంభమైన ఘర్షణలు జరిగాయి ఆ పోరాటానికి ముఖ్య పాత్ర పోసిన వడ్డె ఓబన్న భయం ఎరుగని వడ్డెర బోయలు మరియు చెంచుల తో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించే దట్టమైన నల్లమల అడవుల్లో సైతం సైన్యాన్ని ఊచకోత కోసి చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మన అని వడ్డెర సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పందిగొట్టు ఎల్లయ్య గారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రారద స్వామి బీసీ కన్వీనర్ పుట యాదయ్య ఎర్ర రవీందర్ కుమార్ శేఖర్ రాజు నరసింహ పోచయ్య తదితరులు పాల్గొన్నారు