యాడికి మండలం లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి, 2021

జై వడ్డెర, ఈ రోజు యాడికి మండలం యాడికి గ్రామంలో Ap వడ్డెర కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న 214వ జయంతోత్సవాలు చాల ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బముగ 100 మంది యాచకులకు దుప్పట్లు పంచడం జరిగింది. ఇసందర్బముగ రాష్ట్ర అధ్యక్షులు దేరంగుల నాగశేఖర్ ‘రాష్ట్ర ఉపాదక్షులు మార్ల .మధు రాజు మాట్లాడుతు వడ్డెర ఓబన్న యొక్క ప్రత్యే కతను వివరించ డంజరిగింది 2021 సం ” రాంలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని నెలకొల్పొందుకు పత్రి ఒక్కరు సహకరిం చలని వడ్డె ఓబన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగ జరపాలని AP వడ్డెర కార్మిక సంక్షేమ సంఘం డిమాండ్‌ చెస్తోంది వడ్డె ఓబన్న విగ్రహా ప్రతిష్టకి స్థలం చూపాలని ప్రభుత్వ న్నీ కోరడం జరిగింది. వడ్డే ఓ బన్న చిత్ర పటన్ని పురవిధులయందు బాణసంచడప్పు వాయిద్యలనడుమ ఊరేగించడం జరిగింది.వడ్డెర్ల ఐక్యత దినదిన అభివృద్ది చెందలని వడ్డెర సోదర్లు ఐక్యతభావంతో ఒకరి కొకరు సహకరించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మార్ల రాము . యాడికి మండల అధ్యక్షులు V రాము తాడిపత్రి తాలుక అధ్యక్షులు D చంద్ర యువజన అధ్యక్షులు M రామం జినీ ములు G లక్ష్మయ్య పాపొడు రాముడు మక్కల రవి మక్కల మహేష్ యువరాజు. యాడికి చుట్టుప్రక్కల గ్రామ వడ్డెర సోదరులు పాల్గునడం జరిగింది.