ప్రశాంతి వృద్ధుల ఆశ్రమం లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి, 2021

పల్లపు శివయ్య స్వతంత్ర సమర వీరుడు బ్రిటిష్ వారితో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది రాష్ట్రంలో వడ్డెరలు 35 లక్షల మంది జనాభా ఉన్నారు 11 తారీఖు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డె ఓబన్న ఉత్సవాలు గౌర్నమెంట్ తరపు నుంచి కూడా జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు పల్లపు శివయ్య కోరటం జరిగింది రాష్ట్ర కార్మిక ఉపాధ్యక్షులు వేముల రాము గారు రాష్ట్ర కార్మిక ప్రధాన కార్యదర్శి వల్లెపు వేణు గారు చిలకలూరిపేట కార్మిక పల్లపు శేఖర్ గారు ఎడ్లపాడు మండలం కార్మిక అధ్యక్షులు డా రింగుల నాగరాజు ఎడ్లపాడు మండలం కార్మిక ఉపాధ్యక్షు D హనుమంతు రావు తన్నీరు రామారావు