సెట్టూరు మండలం లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి, 2021

అనంతపురం జిల్లా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా సెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడు మల్లెల జయరామ్ యూత్ అధ్యక్షుడు ఇరగ దిండ్ల నాగార్జున రామదాస్ జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది