విజయపుర లోని భోవి యువత జరుపుకున్న వడ్డే ఓబన్న జయంతి

కర్ణాటక విజయపుర(బీజాపూర్) లోని భోవి యువత వడ్డే ఓబన్న ను స్మరించుకున్నారు