రామగుండం లో వడ్డే ఓబన్న జయంతి సంబరాలు, 2021

తెలంగాణ రామగుండం లో వడ్డే ఓబన్న జయంతి సంబరాలు. సోదరుడుపరాక్రమవంతుడు, గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు, బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెట్టిన అటువంటి మహానుభావుడు స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న గారి 214వ జయంతి శుభాకాంక్షలు