🔰1.ఈ రోజు అనగా 12-12-2021 రోజున జరిగిన జూమ్ మీటింగ్ లో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు మరియు విగ్రహ ప్రతిష్ఠ లపై మూడు విషయాలు వివరించాను(జూమ్ మీటింగ్ ఆడియో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను) 🔰 2. చాలా మంది నాయకులు, కొత్త సంవత్సర క్యాలెండర్ల ప్రింటింగ్ కోసం కష్టపడుతున్నారు. క్యాలండర్ల లో వ్యాపార తమ ప్రకటనల తో పాటు, మొదటి నెల జనవరి పేజీలో, 11 వ తారీఖును వడ్డే ఓబన్న జయంతి గా హైలైట్ చేయాలని, ప్రింట్ చేసేవారిని కోరాలని, దాతలను రిక్వెస్ట్ చేస్తున్నాను 🔰 3. వడ్డే ఓబన్న బస్ట్ సైజు విగ్రహం🔰1.ఈ రోజు అనగా 12-12-2021 రోజున జరిగిన జూమ్ మీటింగ్ లో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు మరియు విగ్రహ ప్రతిష్ఠ లపై మూడు విషయాలు వివరించాను(జూమ్ మీటింగ్ ఆడియో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను) 🔰 2. చాలా మంది నాయకులు, కొత్త సంవత్సర క్యాలెండర్ల ప్రింటింగ్ కోసం కష్టపడుతున్నారు. క్యాలండర్ల లో తమ వ్యాపార ప్రకటనల తో పాటు, మొదటి నెల జనవరి పేజీలో, 11 వ తారీఖును వడ్డే ఓబన్న జయంతి గా హైలైట్ చేసి చూపాలని, ప్రింట్ చేసేవారిని కోరాలని, దాతలను రిక్వెస్ట్ చేస్తున్నాను🙏 🔰 3. వడ్డే ఓబన్న బస్ట్ సైజు విగ్రహం ఆచ్చును తయారయ్యే ఖర్చును మన బోరబండ యాదయ్య గారు భరిస్తానని భరోసా ఇవ్వడం హర్షదాయకం. వడ్డే ఓబన్న విగ్రహం స్థాపించాలనుకున్న వారు, కేవలం దిమ్మ చేయించుకుంటే చాలు. అయ్యప్పస్వామి సీజన్ అయిన తరువాత, అచ్చు తయారు చేసే స్వాములు ఫ్రీ అయిన తరువాత, (బహుశా మార్చ్ 2022 కావచ్చు) హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల లోని వడ్డెర బస్తీ/పల్లె/వీధులకు ఫ్రీగా బస్ట్ సైజు ఓబన్న విగ్రహాలు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాము. దూర ప్రాంతాల వారికి కూడా బస్ట్ సైజు విగ్రహాలు పంప వచ్చు. దూర ప్రాంతాల వారే రవాణా ఖర్చులు భరించుకోవాల్సి వస్తుంది. 🔰 3. విగ్రహ స్థాపనలకు రెవిన్యూ శాఖ పర్మిషన్ డాక్యుమెంట్స్ మన వద్ద సిద్ధంగా ఉన్నాయి. జయంతి విషయాల్లో ఎలాంటి సాయం కావాలన్నా నాకు చేయండి🙏 మీ సోదరి డా. చంద్రకళ జెరిపేటి 789 368 2052 955 013 6660 వడ్డెర్ల ST సాధన సమితి ఆచ్చును తయారయ్యే ఖర్చును మన బోరబండ యాదయ్య గారు భరిస్తానని భరోసా ఇవ్వడం హర్షదాయకం. వడ్డే ఓబన్న విగ్రహం స్థాపించాలనుకున్న వారు, కేవలం దిమ్మ చేయించుకుంటే చాలు. అయ్యప్పస్వామి సీజన్ అయిన తరువాత, అచ్చు తయారు చేసే స్వాములు ఫ్రీ అయిన తరువాత, (బహుశా మార్చ్ 2022 కావచ్చు) హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల లోని వడ్డెర బస్తీ/పల్లె/వీధులకు ఫ్రీగా బస్ట్ సైజు ఓబన్న విగ్రహాలు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాము. దూర ప్రాంతాల వారికి కూడా బస్ట్ సైజు విగ్రహాలు పంప వచ్చు. దూర ప్రాంతాల వారే రవాణా ఖర్చులు భరించుకోవాల్సి వస్తుంది. 🔰 3. విగ్రహ స్థాపనలకు రెవిన్యూ శాఖ పర్మిషన్ డాక్యుమెంట్స్ మన వద్ద సిద్ధంగా ఉన్నాయి. జయంతి విషయాల్లో ఎలాంటి సాయం కావాలన్నా నాకు చేయండి🙏 మీ సోదరి డా. చంద్రకళ జెరిపేటి 789 368 2052 955 013 6660 వడ్డెర్ల ST సాధన సమితి