ప్రొఫెసర్ తంగిరాల గారికే పంగనామాలు పెట్టిన ‘సైరా’ టీమ్

నారసింహా రెడ్డి వీర గాధను ప్రపంచానికి పరిచయం చేసిన, ప్రొఫెసర్ తంగిరాల గారికే పంగనామాలు పెట్టిన ‘సైరా’ టీమ్, ఆయన రాసిన కథలో ఉన్న ముఖ్యపాత్ర, వడ్డె ఓబన్నకు కూడా తీరని అన్యాయం చేసారు!

ఈ చారిత్రాత్మక తప్పిదం పై, సామాజిక స్పృహ ఉన్న వారందరూ తప్పక స్పందించాలి🙏

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి