సైరా సినిమాలో వడ్డే ఓబన్న పాత్రకు జరిగిన అన్యాయం పై మనం హై కోర్టులో వేసిన పిటీషన్ ఇంకా పెండింగ్ లో ఉండటం బాధాకరం

త్వరలో జడ్జిమెంట్ రావాలని, మరియు వడ్డే ఓబన్న కు చరిత్రలో దక్కాల్సిన సముచిత స్థానం దక్కాలని, దేశంలో ఉన్న కోట్లాది వడ్డెర్లు ఎదురు చూస్తున్నారని, గౌరవ భారత న్యాయవ్యవస్థకు సున్నితంగా గుర్తుచేస్తున్నాను

మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052