శుభపరిణామం

ఓబన్న కు చరిత్రలో సముచిత స్థానం లభించే వరకు, వడ్డెర్లు ప్రయత్నిస్తూనే ఉంటారనడానికి ఇది నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో, ఓబన్న జయంతి నాడు, జనవరి 11 న విగ్రహాలు ప్రతిష్టించే విధంగా అందరం కలిసి కష్టపడితే, జాతి గౌరవాన్ని మరియు మన జాతి నుండి ఉద్భవించి, భరత మాతను, పరదేశీయుల పాలన నుండి, విముక్తి చేయడం కోసం వీర పోరు సలిపిన వీరుడి గౌరవాన్ని కాపాడిన వారమవుతాము

జై వడ్డే ఓబన్న, జై వడ్డెర
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
9550136660
వడ్డెర్ల ST సాధన సమితి