నేను అభ్యర్ధించి, వడ్డే ఓబన్న విశిష్టతను కులగురువులకు తెలిపిన వెంటనే, మన భోవి మహాగురు శ్రీ సిద్ధ రామేశ్వరుల వారు, చిత్రదుర్గ పీఠం లో వడ్డే ఓబన్న జయంతిని జరిపి, సమాజానికి ఈ స్వాతంత్ర్య వీరుడి గొప్ప తనం గురించి తెలియ జేశారు.
వారికి యావత్ వడ్డెర సమాజం కృతజ్ఞతలు తెలుపుతోంది
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789 368 2052