కర్నూలు BC భవన్ లో 2020 తొలి వడ్డే ఓబన్న జయంతి

కర్నూలు బీసీ భవన్లో బీసీ నేతలతో స్వాతంత్య్ర సమర యోధుడు సైన్య అధ్యక్షుడైనా ఓబన్న జయంతి ఉత్సవం .ప్రభుత్వం అధికారికంగా ఒడ్డె ఓబన్న జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేసిన బత్తుల లక్ష్మికాంతయ్య .