11 జనవరి 2020 న, రేనాటి స్వాతంత్ర్య సమర యుధ్ధవీరుడు వడ్డే ఓబన్న జయంతి నాడు, ఓబన్న వీరత్వాన్ని పరిశోధించి ప్రపంచానికి తెల్పిన Dr. తంగిరాల సుబ్బారావుగారికి, వారి బెంగుళూరు స్వగృహంలో, శాలువతో సత్కారం మరియు ఓబన్న జ్ఞాపిక బహుకరణ
బహుకరించిన వారు: Dr. జెరిపేటి చంద్రకళ మరియు Dr. OSK రాజు
వడ్డెర్ల ST సాధన సమితి